Post: #1

నేను ఈరొజు ఈనాడుపేపర్ లో ఒక కాలమ్ చూసాను అది పిసి ప్రే అనిఉంది ఆ సైట్ లో రిజిష్టర్ చేసాను నాఈమొయిల్ కి మెస్సేజి వచ్చింది నాయూజర్నేమ్ తో లాగినయ్యాను

నాకుఏమి అర్దంకాలేదు దయచేసి వివరించగలరు

లింక్  :-You are not allowed to view links. Register or Login to view.

మీ

బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post: #2
మన ఫైళ్లని దాచి ఉంచుకోవడానికి ఆ సైటు ద్వారా 20GB వరకు మెమరీ స్పేసు లభిస్తుంది .

ఇంటరునెట్ ద్వారా కనెక్టు అయి మనం ఆ సైట్లోకి కావలిసిన ఫైళ్లని అప్లోడ్ చేసుకోవచ్చును ;
మరల అవసరం ఉన్నప్పుడు డౌనులోడు చేసుకోవచ్చు / లేదా నేరుగా ఓపెన్ చేయవచ్చును

కొన్ని రకాల ఫైళ్లని ఎడిటు చేసుకుని అక్కడే భద్రపరుచుకునే వీలుంది కనుక ఉచిత పిసి
అని వ్యాసం శీర్షిక పేరు పెట్టారు . అయితే అది అతిశయోక్తి అనే చెప్పుకోవలసి ఉంటుంది !

మిత్రుల సౌలభ్యంకోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ పొందుపర్చటం జరిగింది


Attached File(s)
.pdf  e-online-pc.pdf (Size: 70.54 KB / Downloads: 22)
Quote this message in a replyReply

Post: #3
ఉచిత పిసి
అని వ్యాసం శీర్షిక పేరు పెట్టారు .
అయితే అది అతిశయోక్తి అనే చెప్పుకోవలసి ఉంటుంది !

We will agree....
opinion by Mr MN 48 garu....!
absolutely right Mr MN 48 Sir
Quote this message in a replyReply

Post: #4

వీటి కన్న ఆన్ లైన్ స్టొరెజ్ సైట్ లు చాలా బెస్ట్. లైక్ మీడియాఫైర్ లాంటివి. ఈ లింకు లు చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)