Post: #1

Is there any one know about that a link will contain the virus before downloading the file.

my problem is as  i am  downloading a file from  file hositing sites, after downloading the file as it is scanned with my antivirus checks and giving message that file contain virus, which is inconvient for me.

Is there any solution to know wether downloadble file contain virus or not  Plz provide the solution if any body knows

Thanks in advance

Quote this message in a replyReply

Post: #2

మనోహర్ గారు,

నమస్కారం సర్


1. మీరు యాంటి వైరస్ పెయిడ్ వెర్షన్ ఉపయోగించి తగిన సెట్టింగ్స్ చేసుకుంటే వీలైనంతవరకు ఈ సమస్య ను అధిగమించవచ్చు. చాలా సందర్భాలలో నేను ఉపయోగించే కాస్పరెస్కీ ఇంటర్నెట్ సెక్యూరిటి వైరస్ ఉన్న ఫైల్ ను డౌన్ లోడింగ్ సమయం లోనే ఆపేస్తుంది. అయితే ఇది అన్ని సందర్భాలలో జరగటం లేదు.

2. చాలా సైట్ల లొ మనకు డౌన్ లోడ్ లింక్ ఉన్న పోస్ట్ లొనే మనకంటే ముందు గా డౌన్ లోడ్ చేసుకున్న వారి కామెంట్లు ఉంటాయి. వాటి ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు, మీరడిగిన వైరస్ సమాచారం తో సహా. డౌన్ లోడ్ కు ఉపక్రమించే ముందుగా మొత్తం కామెంట్లను చదివే అలవాటు చేసుకున్నాను నేను. దాని వలన చాలా చాలా ఇబ్బందులను నేను తప్పించుకోలుగుతున్నాను.


ఈ విషయాలు మీకు ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #3

ప్రసాద్ గారు ధన్యవాదాలు, నేను AVG వాడుతున్నాను లింకు స్కానర్ వున్నది. మీరు చెప్పినట్లు కామెంట్స్ చదివినతరువాతే డౌను లోడు చేస్తాను, కాని కొన్ని సందర్భాలలో కామెంట్స్ వుండక పోవచ్చు ఉ.దా మన ఫోరంలో ఈ క్రింది పోస్టు ఈ పోస్టులోని సాప్ట్ వేర్ లో వైరస్ వున్నది. అది నాకు డౌనులోడు చేసిన తరువాత తెలిసింది అందుకే కామెంట్ ఇచ్చాను.


You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #4
chemquery గారు,

మీరు చెప్పిన పై పోస్టులోని సాఫ్ట్వేర్ ఈ క్రింది లింక్ లోనిది. ఒకవేళ వైరస్ ఉండి ఉంటే మీరు నిరభ్యంతరంగా ఈ సైట్ వారికి కంప్లైంట్ చేయగలరు.


You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)