Post: #1

నా పేరు విజయ
డాక్టరేటు చదువు పూర్తి చేసాక ఈ లోకంలో చదవాల్సింది చాలా ఉంది అని తెలిసింది.
నాకు ఆనందం కలిగించే విషయాలు ప్ముమచుకుంటూ, బాధ  కలిగించే వాటి ని మరుస్తూ.  నన్ను నేను సవరించుకుంటూ, అప్పుడప్పుడూ సమర్ధించు కుంటూ చే సే చిరు ప్రయత్నమే ఈ పరిచయం.


Post: #2
మీకిదే హృదయపూర్వక స్వాగతాంజలి Smile

Post: #3

Madem,

Welcome new era


Post: #4
నా చిన్న పరిచయాని కి పెద్దగా ప్రతిస్పందించిన మీ కందరికీ నా ధన్యవాదాలు.
ఒక చిన్న భావవీచిక ను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
వయసు పెరిగిన కొద్దీ మనం కలకు అనే పదం యొక్క అర్థం మరచిపోతాము.కానీ స్పెల్లింగ్ తెలుసుకుంటాము. మనం ఇంకా పెద్ద అయ్యేకొద్దీ కలలు కనడం మీ ద మనకున్న నమ్మకం సడలిపోతుంది.నలభ్యోపడి లో పడేసరికి రాజీ పడి పోయి వేదాంత ధోరణి అలవరచుకుంటాము.
ప్రపంచంలో ప్రతీది సాధారణ ప్రజ్`న్ తోను,అపారమైన పట్టుదలతోను సాధ్యపడతాయి.

Post: #5
welcome to our prestigious forum.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)