Post: #1

షడ్భాగంతు మనుష్యాణాం, సప్తమం దైవ చింతనం అన్నారు కదండీ...

ఆరు వంతులు మానవ ప్రయత్నము కొనసాగించాలి........

ఆ తరువాత దేవుడిని ప్రార్థించాలి, సహాయమడగాలి. ఆ సహాయము ఇలా అడిగితే
బాగుంటుంది మరింత త్వరగా ఫలితముంటుందని, నా ఉద్దేశ్యము.

ఏంచెయ్యాలంటారా?????

పూర్తినమ్మకముతో మరియు పూర్తి గురితో ఒకరోజు 10,008 సార్లు పఠించవలెను.

ఆ తరువాత ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు, పై అధికారిని కలిసేముందు,
ఉద్యోగ ప్రయత్నములు చేసే ముందు 108 సార్లు ఈ మంత్రము పఠించిన్ట్లయిన
ఫలితముపొందటానికి అవకాశములు నూటికి నూరుపాళ్ళూ ఉన్నాయి అనుటలో
ఏ సందేహము లేదు.

నమ్మకముతో ఈ మంత్రమును పఠిస్తే తప్పనిసరిగా విజయము మీ సొంతమవుతుంది.

అంతే కాని అసలు మానవ ప్రయత్నములేకుండా ఈ మంత్రము లేక ఏమంత్రమైనా లేక
ఏ దేవును పూజ చేసినా , పఠించినా ఉద్యోగము రాదు.

కనుక మీ ప్రయత్నము మీరు చేసి ఆ పై ఇలా కూడా చేసి చూడండి.

ఓహ్....

ఇంతకీ మంత్రము చెప్పలేదు కదూ....

ఇదిగో....

ఓం నమో సర్వార్థ సాధనే స్వాహా!!


మరొకసారి మనకు ఈ పోస్టును దాచి అందించిన మణి48గారికి నా ప్రత్యేక కృతజ్ణతలు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

Chandu Garu,

Thanks for u r mantra.


Streelu mantraala loni "svaaha" badulu " namaha" ani smarinchaalani nenu oka book lo chaala chinnappudu chadivaanu.

meeku daani gurinchi teliste cheppandi.

evariki telsinaa cheppandi.


Post: #3

chandu,

Your posts are pearls of mahigrafix forum


Post: #4

(30-Dec-2009 07:32 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.

Chandu Garu,

Thanks for u r mantra.


Streelu mantraala loni "svaaha" badulu " namaha" ani smarinchaalani nenu oka book lo chaala chinnappudu chadivaanu.

meeku daani gurinchi teliste cheppandi.

evariki telsinaa cheppandi.

జాహ్నవిగారు,

నాకు తెలిసినంతవరకు ఎవరైనా నిరభ్యంతరముగా పైన చెప్పిన మంత్రమును పఠించవచ్చు.

కనుక మీరు ఈ మంత్రమును పఠించి ఫలితమును పొందవచ్చనుటలో ఎటువంటి సందేహములేదు.

ధన్యవాదములు.


(30-Dec-2009 11:09 AM)nag.arava Wrote: You are not allowed to view links. Register or Login to view.

chandu,

Your posts are pearls of mahigrafix forum

నాగ్ గారు,

మీ అందరి ఆదరాభిమానములకు నేను చాలా అదృష్టవంతుడను. ధన్యుడను.

మీ అందరి ఆదరాభిమానములను ఎల్లవేళలా అభిలషిస్తూ.....

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)