Post: #1

తల్లి తండ్రులారా....

మీ పిల్లల ప్రవర్తన మీ చేతుల్లోనే.... మనం పిల్లలకు పసితనములో నేర్పే విషయములమీదే మరియు వారి ఎదుట మన ప్రవర్తనను బట్టే భవిష్యత్తులో వారి ప్రవర్తన ఆధార పడి వుంటుంది.

పిల్లలకు నేర్పాల్సినవి మాత్రమే నేర్పండి. పసితనములో మాటలు వచ్చేటప్పుడు ఫ్లైయింగ్ కిస్ లు లేకపోతే ఇంకా ఏవో అసభ్యకరమైన పదాలు లేకపోతే పెద్దలను కొట్టమని చెప్పి చూసి అదేదో గొప్ప పని చేసినట్లుగా ఇప్పుడు సంతోషిస్తే భవిష్యత్తులో మీరు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వుంటుంది.

కనుక ప్రతి ఒక్క తల్లితండ్రులకు నా విజ్ణప్తిః దయచేసి పిల్లలకు మంచి దారి చూపించండి, మంచి ప్రవర్తన అలవాటు చేయండి, మీరు పిల్లలని అమితంగా ఎలా ప్రేమిస్తారో... భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలా ప్రేమించాలంటే....

ఇలాంటివి తప్పనిసరిగా నేర్పాల్సిందే...

ఎవరినైనా నా భావావేశము నొప్పించివుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలరని నా మనవి. ఇది కేవలము నా ఉద్ద్శ్యేము మాత్రమే...

మీ కోసం ఈ మంచి వెబ్సైటు.

You are not allowed to view links. Register or Login to view.

[iframe]http://www.slokakids.com[/iframe]

~~~

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

Sir,

Good site


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)