Post: #1

నేను ఏదైనా ఫైల్ ని Rapidshare ద్వారా డౌన్లోడ్ చేస్తుంటే....... 'Your IP address is already downloading a file. Please wait until the download is completed'  అని error message చూపెడుతోంది. నేను ఎప్పుడు ప్రయత్నించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలానే జరుగుతోంది.  ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలియడంలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు...............ధన్యవాదములతో.


Post: #2
ఈ క్రింది లింక్ లోని సాఫ్ట్వేర్ ను ఉచితంగా డౌన్లోడ్ చేస్కొని దీని ద్వారా ట్రై చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]

Post: #3
మహి గారు మీ స్పందనకు ధన్యవాదములు. మీరు సూచించిన విధంగానే చేసి చూస్తాను.....

Post: #4

(20-Dec-2009 12:31 AM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

నేను ఏదైనా ఫైల్ ని Rapidshare ద్వారా డౌన్లోడ్ చేస్తుంటే....... 'Your IP address is already downloading a file. Please wait until the download is completed'  అని error message చూపెడుతోంది. నేను ఎప్పుడు ప్రయత్నించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలానే జరుగుతోంది.  ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలియడంలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు...............ధన్యవాదములతో.

మీది లోకల్ ఇంటర్నట్ ఆ?


Post: #5
ఇందులో వున్న Software ని ప్రయత్నించండి. మార్పు కనపడుతుంది
You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)