Post: #1

 మీరు RAPIDSHARE Download  చేసెటప్పుడు wait చేయవలసిన అవసరం లేకుండా ఈ కింది code ని Addressbar లో paste చేయండి.

jalert(c=1)

Quote this message in a replyReply

Post: #2
address bar lo link taruvata paste cheyavalena lekha ela screen shot dvara telupagalaru, i am confusing

Shekar Reddy
Quote this message in a replyReply

Post: #3

రాపిడ్ షేర్ లో మనం ఎంచుకున్న ఫైల్ సైజ్ ఆధారంగా ఫైల్ డౌన్ లోడ్ అవ్వడానికి ముందు ఫ్రీ యూజర్స్ కి కొంత సమయం వెయిట్ చెయ్యవలసి వస్తుంది కదా.ఆ టైం రిమైనింగ్ రాకుండా ఉండాలంటే ఈ క్రింద ట్యుటోరియల్ ఫాలో అవ్వండి.మొదట ఏదైనా రాపిడ్ షేర్ హోస్టింగ్ లోని ఫైల్ ని ఎంచుకున్న తరువాత ఫ్రీ యూజర్ ని క్లిక్ చేసిన తరువాత అడ్రస్ బార్ లో ఈ రకంగా ఉండే అడ్రస్ మొత్తం డిలీట్ చేసి తరువాత ఫైన చెప్పిన కోడ్ ని అడ్రస్ బార్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి తరువాత.అప్పుడు ఒక అలర్ట్ వస్తుంది దానిని ఒకే చెయ్యండి అంతే అయిపోయింది ఒక సారి చూడండి మీకు డౌన్ లోడ్ బటన్ కనిపిస్తుంది కదా దానిని క్లిక్ చేసి ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి.

[Image: n3ahhu.gif]

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)