Post: #1

బద్ధ పద్మాసనము

బద్ధ పద్మాసనముః పద్మాసనములో కూర్చుని చేతులు వీపు వైపునకు త్రిప్పి కుడి చేతితో కుడి కాలు బొటన వ్రేలిను, ఎడమ చేతితో ఎడమ కాలు బొటన వ్రేలును పట్టుకొనవలయును. రెండు భుజములు సమానముగా ఉండవలయును.

ఫలితములుః

1. మలశుద్ధి జరుగును.

2. ఆకలి పెరుగును.

3. మానసిక ఏకాగ్రత, ధ్యానమునకు ఎంతగానో తోడ్పడును.

4. బ్రహ్మచర్యపాలన, ఇంద్రియనిగ్రహములకు ఎంతగానో తోడ్పడును.

5. కీళ్ళ నొప్పులు రాకుండా నిరోధించబడును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)