Post: #1

బకాసనముః


బకాసనముః బకము అనగా కొంగ, కొంగ ఆకారమును పోలియుండుటచే దీనిని బకాసనము అంటారు.

చేయు విధానముః పక్కపై రెండు చేతులను వంగి ఆనించి, చేతులపై బరువు మోపి, కాళ్ళు మడచి నడుమును బిగించి, కాళ్ళను నెమ్మదిగా పైకి లేపుటను బకాసనము అందురు.

ఫలితములుః భుజబలము, నాడీ బలము పెరుగును. రక్త ప్రసరణ తీవ్రతరమై ఉజ్జీవమును పొందును.

*****అందరూ దీనిని ప్రయత్నము చేయరాదు*****


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)