Post: #1

దశదిశలా వ్యాపించింది అని అంటూ వుండటము మనకి అలవాటు కదా!!!!!!!!

అయితే దశదిశలు ఎమేమిటో చెప్పగలరా????


ఠక్కున చెప్పు.......

మీ...

Quote this message in a replyReply

Post: #2
ఠక్కు
Quote this message in a replyReply

Post: #3

(22-Dec-2009 01:05 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.ఠక్కు

అయ్యా.....

మీ సమాధానము కేకోకొకోకో.....కేకకకకాకకకకకాకకక....

Quote this message in a replyReply

Post: #4

(22-Dec-2009 01:03 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

దశదిశలా వ్యాపించింది అని అంటూ వుండటము మనకి అలవాటు కదా!!!!!!!!

అయితే దశదిశలు ఎమేమిటో చెప్పగలరా????


ఠక్కున చెప్పు.......

మీ...

తూర్పు,

ఆగ్నేయము,

దక్షిణము,

నైరుతి,

పశ్చిమము (పడమర),

వాయువ్యము,

ఉత్తరము,

ఈశాన్యము,

ఊర్ధ్వము (ఆకాశము)

మరియు అధస్సు (పాతాళము).

ఇవండి మనకున్న దిక్కులు.

పిల్లల్ని అడిగితే చెప్పే దిక్కులు సహజంగా- తూర్పు, పడమర, ఉత్తరము మరియు దక్షిణము

పెద్దల్ని (ఇల్లు కట్టేవారిని) అడిగితే చెప్పే దిక్కులు సహజంగా- పై నాలుగుతో పాటు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము మరియు ఈశాన్యము.

వాస్తు పరముగా కూడా వాడని దిక్కులు ఆకాశము మరియు పాతాళము.

అదండీ సంగతీ!!!!!!!!!!!!!

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)