Post: #1

పిల్లలకు దేవతలగురించి తెలియపరచండి

మన సంస్కృతిని మనంకాపాడుకోవాలి. కనుక తల్లి తండ్రులారా మీకున్న సమయములో ఎక్కువ సమయము పిల్లలకొరకు కేటాయించండి. అలాంటి సమయములో ఇలాంటి వీడియోలను కూడా చూపించండి. దగ్గరుండి వారి సందేహములను తీర్చండి.

ఒక సారి ఈ క్రింది వీడియో లింకును దర్శించండి.

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను నాకు తెలియపరచండి.

మీ...


Post: #2

Chandu Garu,

Video chaala baagundi.


But devatalu kanureppalu mooyaru antaaru kadaa.

But indulo vaallu alaa choopinchaledu.


Damayanti Kadha lo ee vishayam vastundi kadaa...


Post: #3

జాహ్నవిగారు,

మీరు చెప్పినది అక్షర సత్యము. దేవతలకు మరియొక పేరు అనిమేషులు. అంటే రెప్పవేయని వారు.. కానీ చాలా వరకు మీరన్నట్లు ఎవరూ ఈ విషయము గురించి పట్టించుకోవటములేదు. మామూలు వీడియోలలో కుదరదు కానీ యానిమేటేడ్ వీడియోలలో దీనిని ఎందుకు పరిగణలోనికి తీసుకోవటాములేదో అర్థం కాదు.

చాలా మంచి విషయము గమనించినందుకు ధన్యవాదములు.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)