Post: #1

భద్రాసనము

భద్రాసనముః భద్రముగా, కదలకుండా కూర్చొనేది కనుక దీనిని భద్రాసనము అంటారు.

ఈ ఆసనమును నిత్యము చేయటము వలన పద్మాసనము తేలికగా వేయవచ్చును.

చేయు పద్ధతిః కాళ్ళు రెండు ముందుకు లాక్కుని చేతులతో పట్టుకుని కూర్చోవాలి.

ఫలితములుః ఏకాగ్రత లభ్యమగును. లివరు స్ప్లీన్, పాన్క్రీస్ బలపడును. అజీర్ణత మరియు గ్యాస్ లు దరి చేరవు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)