Post: #1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము

శ్లోః గురవే సర్వ లోకానాం    భిషజే భవరోగిణామ్।


    నిధయే సర్వ విద్యానాం  శ్రీ దక్షిణామూర్తయే నమః॥


భావముః సర్వలోకములకు గురువు, అన్ని రోగములకు వైద్యుడు, సకల విద్యలకు నిది అయినటువంటి శ్రీ దక్షిణామూర్తికి మా నమస్కారములు.


సకలలోకములకు ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రము మనందరికోసము....

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును డౌన్లోడు కొరకు క్రిందిలింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

శ్రీ దక్షిణామూర్తి కి ప్రతి గురువారం

ఒక పసుపు పువ్వు లేదా పసుపు పండూ తొ పూజ చేయవలేను


Post: #3

(25-Dec-2009 12:46 PM)nag.arava Wrote: You are not allowed to view links. Register or Login to view.

శ్రీ దక్షిణామూర్తి కి ప్రతి గురువారం

ఒక పసుపు పువ్వు లేదా పసుపు పండూ తొ పూజ చేయవలేను

మిత్రమా నాగ్ గారు,

చాలా అద్భుతమైన మరియు చక్కని విషయము తెలియజేసినందుకు ధన్యవాదములు.

మీ సహకారాన్ని ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ....

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)