Post: #1

మనం విండోస్ విస్టా లొ Build in Administrator Account ను start లో కాని రన్ లొ కాని secpol.msc ఉపయోగించి ఎనేబుల్ లేదా డిజేబుల్ చేస్తాం. కాని విండొస్ 7 లొ అదెలాగ చేయాలొ క్రింది ఇమేజెస్, వాటిలొ ఇచ్చిన వివరణ ద్వారా తెలుసుకోండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)