Post: #1

మన ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని విధాలా సరిగ్గా ఉండి ఒక్క Internet Explorer 8 మాత్రం పనిచేయకుండా Internet Explorer cannot display the webpage అనే మెసేజ్ చూపింపబడుతున్నట్లైతే క్రింది విధానం ఆచరించి చూడండి. మీ సమస్య పరిష్కారమౌతుంది.

ట్రబుల్ షూటింగ్ లొ The remote device or resource won't accept the connection Detected అనే మెసేజ్ చూపిస్తుంది.
ఈ సమస్య నేను విండోస్ 7 అల్టిమేట్ వినియోగిస్తున్నపుడు ఎదుర్కొన్నాను. దాని పరిష్కారం క్రింది మార్గం ద్వారా జరిగింది.

Open Internet Explorer>Tools>Internet Options>Advanced>Click on "Restore Advanced Settings" & "Reset" buttons>Apply>Ok. Now restart Internet Explorer. క్రింది ఇమేజ్ చూడండి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)