Post: #1

అదేం పెద్ద బ్రహ్మ విద్యా!!!! అంటారా? అయితే కాస్త చెప్దురూ!!!!

అదేనండి మీరన్నారు కదా?

బ్రహ్మ విద్య అని ఆ బ్రహ్మ విద్యలు ఎన్ని మరియు ఏమిటో కొంచెం చెప్దురూ????


ముందస్తు ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #2

(24-Dec-2009 01:15 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

అదేం పెద్ద బ్రహ్మ విద్యా!!!! అంటారా? అయితే కాస్త చెప్దురూ!!!!

అదేనండి మీరన్నారు కదా?

బ్రహ్మ విద్య అని ఆ బ్రహ్మ విద్యలు ఎన్ని మరియు ఏమిటో కొంచెం చెప్దురూ????


ముందస్తు ధన్యవాదములతో....

మీ...

బ్రహ్మ విద్యలు 32.
అవి వరుసగా...
అజా విద్య, అక్షర పర విద్య, అంగుష్ఠ ప్రమిత విద్య, ఆనందమయ విద్య, ఆదిత్య మండలస్థ విద్య, ఆకాశ విద్య, అక్షిస్థ సత్య బ్రహ్మ విద్య, అంతరాదిత్య విద్య, బాలాకి విద్య, భూమ విద్య, మధు విద్య, దహర విద్య, చతుర్ముఖ విద్య, ఈశావాస్య విద్య, గార్గ్యక్షర విద్య, జ్యోతిషాంజ్యోతిర్విద్య, సద్విద్య, పురుష విద్య, ప్రాణ విద్య, పరంజ్యోతి విద్య, పంచాగ్ని విద్య, మైత్రేయీ విద్య, నాచికేత విద్య, ప్రతర్ధన విద్య, పురుష విద్య, రుద్ర విద్య, సంవర్గ విద్య, సత్య కామ విద్య, శాండిల్య విద్య, ఉద్దాలకాంతర్యామి విద్య, ఉపకోనల విద్య,  ఉషస్తి కహోళ విద్య, విశ్వానర విద్య.
హమ్మయ్య!!!!!!!!!!!
ఇవండీ ఆ బ్రహ్మ విద్యలు అన్నీ!!!!!!.
తెలిసింది కదా!!!
మరో ప్రశ్నకు సిద్ధంగా వుండండే????
ధన్యవాదములు.
మీ... 
Quote this message in a replyReply

Post: #3

Chandu Garu,

meeku veelite marinta vivaramgaa ee 32 brahma vidhya lani cheppagalaru.

Quote this message in a replyReply

Post: #4

(26-Dec-2009 07:10 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.

Chandu Garu,

meeku veelite marinta vivaramgaa ee 32 brahma vidhya lani cheppagalaru.

జాహ్నవిగారు,

మీరు, సుమణి వెంకట్ గారు నా మీద చాలా బాధ్యత పెట్టారు.

మీరు అడిగినట్లు తప్పనిసరిగా తెలిసినవి తెలిసినట్లుగా అప్పుడప్పుడు అందించగలను.

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)