Post: #1

Read english version here

google.com లో సులభంగా సెర్చ్ చేయడానికి కొన్ని టిప్స్ ను మీరు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.

1. ఇతర దేశాల కరెన్సీ విలువను మనకు కావలసిన కరెన్సీ విలువలోకి మార్చడానికి, సింపుల్ గా in ను యూజ్ చేయండి. ఉదా:కు 5 us డాలర్ల విలువ మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేయండి. లేదా You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేయండి.

 2.  ఏ ఏరియా లోకల్ టైమ్ అయినా కనుగొనడానికి time అని టైప్ చేసి ఆ ఏరియా పేరును టైప్ చేసి సెర్చ్ చేయండి. ఉదా:కు ప్రస్తుతము U.S లో ఎంత టైమ్ అయింది తెలుసుకోవడానికి, You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేసి ఎంటర్

 3. ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవడానికి, ఆ ఫ్లైట్ సర్వీస్ నేమ్ టైప్ చేసి మరియు ఫ్లైట్ నంబర్ ను టైప్ చేసి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఉదా:కు AI473 ఫ్లైట్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేసి ఎంటర్ చేయండి.

 4. ఒకే అర్థము వచ్చే అనేక పదాలకు సంబందించిన ఆర్టికల్స్ వెతకడానికి, ~ ని ఉపయోగించండి. ఉదా:కు You are not allowed to view links. Register or Login to view. అని సెర్చ్ చేస్తే tutorials కు సిమిలర్ వర్డ్స్ అయిన help, guide లకు సంబంధించిన కంటెంట్ కూడా సెర్చ్ చేయబడుతుంది.

 5. ఏదైనా ఒక పదము యొక్క నిర్వచనం తెలుసుకోవడానికి, define: అని టైప్ చేసి ఆ పదాన్ని టైప్ చేసి, సెర్చ్ చేయండి.

 6. ఏదైనా ఒక ప్రొడక్ట్ ను ఒక ధర నుంచి మరియొక ధరలోపల వెతకడానికి .. ఉపయోగించండి. ఉదా:కు 4500 రూపాయల నుంచి 1500 రూపాయల లోపు ఉన్న mp3 player ధరలను కనుగొనడానికి, You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేసి సెర్చ్ చేయండి.

 7. ఏదైనా ఒక కాలెక్యులేషన్ చేయడానికి You are not allowed to view links. Register or Login to view. (or) You are not allowed to view links. Register or Login to view. విధమైన పద్ధతిని ఉపయోగించండి.

 8. యూనిట్లను కన్వర్ట్ చేయడానికి in ను ఉయోగించండి. ఉదా:కు కిలోగ్రాములను పౌండ్స్ లో చూడడానికి You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేయండి.

 9. ఏదైనా స్పెసిఫిక్ సైట్ లో మాత్రమే సెర్చ్ చేయడానికి site: అనే కమాండ్ నుపయోగించండి. ఉదా:కు You are not allowed to view links. Register or Login to view. లో ట్యుటోరియల్స్ వెతకడానికి You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేయండి.

 10. ఏదైనా ఒక ఫైల్ టైప్ ను మాత్రమే వెతకడానికి filetype:extension నుపయోగించండి. ఉదా:కు గ్రాఫిక్ ట్యుటోరియల్స్  కు చెందిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ను మాత్రమే సెర్చ్ చేసేటపుడు You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేయండి.

 11. మీ ఏరియాలో వాతావరణం కనుక్కోవడానికి, You are not allowed to view links. Register or Login to view. అని టైప్ చేసి, మీ ఊరి పేరును టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

 12. ఒకే సమయంలో రెండు టాపిక్ లను సెర్చ్ చేయాలనుకున్నపుడు రెండు టాపిక్ ల మధ్య OR కమాండ్ నుపయోగించండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)