Post: #1

దూర్వాసాసనము

దూర్వాసాసనముః

దూర్వాస మహర్షి ఒంటికాలిపై తపస్సు చేసినట్లు చెప్పుదురు గాన ఆ భంగిమలో వున్న దీనిని దూర్వాసాసనమనిరి.

చేయు విధానముః

సమతలమైన ప్రదేశములో నిలబడి క్కుడిలేక ఎడమ కాలును భూమిపై బలంగామోపి రెండవ కాలును నెమ్మదిగా పైకి తీసి తల వంచి కాలును మెడమీద వేసుకుని నడుమును బిగించి తలను పైకెత్తి రెండు చేతులను జోడించి హృదయానికి హత్తించి నమస్కరిస్తూ నిలబడవలెను. దీనిని అభ్యాసముచే ప్రయత్నించవలెను.

*****గురువు సమక్షములోనే ప్రయత్నించండి*****

ఫలితములుః

నాడీ మండలము, కండరముల, రక్తప్రసరణ మండల, వాయు మండలములు బాగా పనిచేసి శరీరము పూర్తి ఆరోగ్యముతో ఉండును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

చందుగారు,
ఆసనం చూసేందుకు బాగానే ఉంది వేసేసరికి చుక్కలు కనిపిస్తాయేమో అనేలా ఉంది. మీరు చెప్పినట్లు గురువుగారి సమక్షంలో చేయుట ఉత్తమము.  ధన్యవాదములు.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)