Post: #1
నేను HP 1020 ప్రింటర్ను వాడుతున్నాను. దీని ద్వారా మనం ఉపయోగించిన స్ర్కన్ ను ప్రింట్ ఇచ్చేటపుడు డాట్ స్ర్కీన్ రూపంలో ఇవ్వడం ఎలా.

[Image: vxgsno.jpg]

Post: #2
స్క్రీన్ ను డాట్ రూపంలో ప్రింట్ తీయడం ఎలాగో తెలుసుకున్నాను.
పేజిమేకర్లో బ్లాక్ ను % తగ్గించి స్క్రీన్ గా వాడినపుడు దాన్ని ప్రింట్ తీస్తే మామూలుగానే ప్రింట్ వస్తుంది. కాని ప్రింట్ తీసేటపుడు ప్రింట్ ఆప్షన్ లోని Setup ద్వారా ప్రింటర్ Propertiesలోకి వెళ్ళి Source is: అన్న చోట Manual Feed ని సెలక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకున్నట్లయితే స్క్రీన్ ఉన్న చోట డాట్ (......................) రూపంలో వస్తుంది. ఈ విధంగా డాట్ రూపంలో ప్రింట్ తీయడం వల్ల పాంప్లేట్ వంటి వాటివి ప్రింటిగ్ చక్కగా క్లీయర్ గా వస్తాయి.


[Image: k2blfs.gif]

Post: #3
hello satish gaaru,
Chala bagundhi sir illantivi chala chepali ani korukuntunam.

Post: #4
సౌమ్య తప్పకుండా చేస్తాను.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)