Post: #1

అందరికీ వందనాలు

అయ్యా!

నేను నా సిస్టంలో నా యొక్క వాయిస్ (గొంతు) రికార్డ్ చేసాను.

ఐతే

అది వినడానికి నాకే బోర్ (చిరాకు) గాఉంది.

నా సమస్య ఏమిటనగా....

నావాయిస్*(గొంతు)కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసే ఉపాయము ఏదైనాఉందా..?

నాకుసహాయంచేయరూ!

మీ

బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post: #2

బ్రహ్మారెడ్డి గారు,

చాలా సులభంగా మీ వాయిస్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ముందుగా మీరు ఈ క్రింది లింక్ లోని audacity (freeware) సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

తర్వాత ఈ క్రింది విధంగా చేయండి.

1. మొదట మీ వాయిస్ ఫైల్ ను, తర్వాత మీరు యాడ్ చేయాలనుకుంటున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైల్ ను File >> import >> Audio ద్వారా import చేయండి.

audacity step by step tutorial

2. రెండు ట్రాక్స్ ను సెలెక్ట్ చేయండి.

audacity step by step tutorial

3. File >> Export Selection ద్వారా రెండ్ ట్రాక్ ల మిక్స్డ్ ఆడియో ట్రాక్ ను మీ కంప్యూటర్లోకి సేవ్ చేయండి.

audacity step by step tutorial


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)