Post: #1
ఫైర్ ఫాక్స్ లో తెలుగు దినపత్రికలలొ తెలుగును ఆయా సైట్ల లో ఉండే ఫాంట్ ల కంటే మరింత బాగా చూపించే ‘‘పద్మ’’ add-on ను ఎలా ఉపయోగాంచాలో క్రింది వీడియో ట్యుటోరియల్ లో చూడండి


Quote this message in a replyReply

Post: #2

Thank U Prasad Garu.

.ttf avasaram lekundaa Padma Add-on use cheste saripotundaa mari??

Quote this message in a replyReply

Post: #3
^ సంబంధిత సైట్లలో ఉన్న తెలుగు విషయాలని - పద్మ ఏడ్ ఆన్ - యూనికోడులోకి మార్చి
చూపుతుంది . కనుక ఆ సైట్ల ఫాంట్లని మన సిస్టమ్ లో ఇనుస్టాలు చేయనవసరం లేదు .
Quote this message in a replyReply

Post: #4

ఈ ఆడ్- ఆన్ ని డైరెక్ట్ గా ఈ లింక్ నుంచి ఆడ్ చేసుకోవచ్చు : You are not allowed to view links. Register or Login to view.

కాని, "సాక్షి" కి మాత్రం ఇది పని చేయదు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)