Post: #1

అయ్యలారా!!! అమ్మలారా!!!!

తెలుగు సంవత్సరాలు ఎన్నో అవి ఏమిటో ఒక్కసారి గడగడా మీరు చెప్పేస్తే నేను ఠకఠకా గుర్తుపెట్టేసుకుంటాను.

ఇక మీరు చెప్పటమే ఆలస్యము మరి!!!!

ముందస్తు ధన్యవాదములతో....

మీ...

Quote this message in a replyReply

Post: #2

(29-Dec-2009 04:07 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

అయ్యలారా!!! అమ్మలారా!!!!

తెలుగు సంవత్సరాలు ఎన్నో అవి ఏమిటో ఒక్కసారి గడగడా మీరు చెప్పేస్తే నేను ఠకఠకా గుర్తుపెట్టేసుకుంటాను.

ఇక మీరు చెప్పటమే ఆలస్యము మరి!!!!

ముందస్తు ధన్యవాదములతో....

మీ...

అయ్యలారా, అమ్మలారా ఇవిగోనండి తెలుగు సంవత్సరాలు.
తెలుగు సంవత్సరములు - 60
అవిః-
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి, హేళంబి, విళంబి, వికారి, శార్వరి, లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వాసను, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధాని, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన మరియు క్షయ.
నా చిన్నప్పుడు ఎక్కాల పుస్తకములో ఇవన్నీ వుండేవి.
ఇప్పుడు చాలా మందికి ఇవి ఏమిటో కూడా తెలియదు.
దయచేసి మీ పిల్లలకు ఇవి నేర్పిస్తారు కదూ!!!!!
మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.
మీ...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)