Post: #1
మిత్రులకు నమస్కారం , ఎడోబ్ ఫోటో షాప్ లో బానర్ తయారు                    చే సేటప్పుడు title లోని అక్షరాలకు boarder ఎలా గీయాలి ?  boarder  కి color ఎలా యివ్వాలి ? ఎవరైనా తెలిచేయగలరు
Quote this message in a replyReply

Post: #2

భాస్కర్ గారు,

టక్స్ట్ లేయర్ ను సెలెక్ట్ చేసి Layer >> Layer Style >> Blending Options >> Stroke ద్వారా మీరు అడిగిన స్ట్రోక్ ఎఫెక్ట్ ను ఏర్పరచవచ్చు. ఇదే Blending Options లో టెక్స్ట్ కు ఇంకా అనేక రకాల ఎఫెక్ట్స్ ను అప్లై చేయవచ్చు. ఈ క్రింది ఇమేజిలో గమనించండి.stroke to a text layer


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)