Post: #1
క్రి౦దటి వారం ఫోరం లో Anti virus rating అన్న వాటిని చూసి నేను వాడుతున్న నోర్తాన్ గురించి రాసాను. ఆ తరువాత అది నా కంప్యుటర్ లో బ్లాక్ చేయబడి౦ది. మాల్వేర్ ఎటాక్ అయ్యి నాకు చాలా ప్రాబ్లం అయ్యింది. నేను ఆన్ లైన్ లో వున్నప్పుడు కర్సర్ టీం వ్యూయర్ ద్వారా మిత్రులు పనిచేస్తున్నప్పుడు ఎలా కదులుతుందో అలా కదిలింది టు డేస్. ఆ తరువాత సిస్టంలో నెట్ ఓపెన్ కావడం సరిగా జరుగలేదు. win32.exe corrupt అయినట్లుగా ఇంకా ఏవో ఏవేవో మెసేజ్లు చూపిస్తోంది. చాలా ఇబ్బంది పడుతున్నా. నేనున్న twonlo సిస్టం ఫార్మాట్ చేయించుకోవాలన్నా కష్టం. తొందరగా దొరకరు. నేను వాడుతున్న నోర్తాన్ డిలేట్ చేసి మరల కమోదో ఇంతకుముందు వాడినది ఇన్స్టాల్ చేసాను. అది కుడా update కావడం లేదు.

ఇదంతా ఎందుకు రాసానంటే దయచేసి అలాంటి మాల్వేర్ ఎటాక్ చేసే సైట్లను ముందుగానే గుర్తించి తరువాత ఇబ్బంది లేనివాటిని ఫోరం లో ఉంచగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)