Post: #1

 హాయ్ ఫ్రెండ్స్ ,

ఫోరం చాల బాగా సాగుతున్నందుకు సంతోషం.
ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను.దీనికి సలహాలు సూచనలు కావాలి.
మన ఫోరం మిత్రులు వివిధ ప్రాంతాలకి చెందినవారు ఉన్నారు.కాబట్టి మిత్రులు కొందఱు కలిసి ప్రాంతాల వారిగా ఒక బృందంగా ఏర్పడి వారానికోసారి మీటింగ్స్ పెట్టుకుంటే అందరు కలిసినట్టు ఉంటుంది.కొత్త పరిచయాలు చేసుకోవచ్చు.
మీటింగ్స్ రిపోర్ట్ రాసి ఫోరం లో పెట్టితే చదివే మిత్రులకి కూడా ఉత్సాహం వస్తుంది.
ఇలాంటి ఓ చిన్న బృందాన్ని హైదరాబాద్ లో పెట్టాలని కొందరి మిత్రులతో చర్చించడం జరిగింది.ప్రస్తుతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీరేమంటారు?
డా.పవన్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)