Post: #1


 


ఆక్రోశాలు - ఆక్రందనలేనా

నిస్సహాయత - నిట్టూర్పులేనా?

మారణహోమాల సుడిగుండాల్లో

మంచు బిందువుల సున్నితత్వం

ఆవిరైపోవాల్సిందేనా??

మనుశులమనుకుంటూ

మనసు గతులను తెలుసుకుంటూ

కళ్ళు చూపే ప్రపంచంలో

హడావిడిగా పరుగెడుతున్న మనం,

ఒక్కసారి మానవత్వాన్ని స్మరిద్దాం మనస్పూర్తిగా.

గడిచిన కాలన్నీ ఎలాగూ పొందలేము !!

మిత్రులారా !!

కనీస ధర్మంగా మన

ముందున్న సమాజాన్ని

కొత్తలోకంగా మారుద్దాం...

మానవ విలువలను కాపు కాస్తూ

మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
kavitha adbhutam pic keka andi
Quote this message in a replyReply

Post: #3
మారణహోమాల సుడిగుండాల్లో

మంచు బిందువుల సున్నితత్వం

ఆవిరైపోవాల్సిందేనా?? నిజమే మిత్రమా మనం మనుషులము అనే విషయాన్ని గుర్తుచేసుకుందాం మన ముందు ప్రపంచాన్ని కాపాడుదాం మరో కొత్త లోకంలోకి బావి తరాలను స్వాగతిద్దాం
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)