Post: #1

శ్రీ షిర్డి సాయినాధుని మూలబీజ మంత్రాక్షర స్తోత్రము


అత్రి సుపుత్ర సాయినాథ

ఆశ్రితరక్షక సాయినాథ

ఇందీవరాక్ష సాయినాథ

ఈశితవ్య సాయినాథ

ఉదారహృదయ సాయినాథ

ఊర్జితనామ సాయినాథ

ఋణవిమోచక సాయినాథ

ౠకారఒడయ సాయినాథ

ఎడరువినాశక సాయినాథ

ఏకధర్మబోధిత సాయినాథ

ఐకమత్యప్రియ సాయినాథ

ఒమ్మతబోధిత సాయినాథ

ఓంకారరూప సాయినాథ

ఔదుంబరవాసి సాయినాథ

అంబరీశనాథ సాయినాథ

అఃశృతవినాశక సాయినాథ

కరుణామూర్తి సాయినాథ

ఖండోబానిజ సాయినాథ

గణితప్రవీణ సాయినాథ

ఘనశ్యామసుందర సాయినాథ

జ్ణాగమ్యశివ సాయినాథ

చతుర్ముఖబ్రహ్మ సాయినాథ

ఛందస్సుస్ఫూర్తి సాయినాథ

జగత్రయఒడయ సాయినాథ

జ్హగమగప్రకాశి సాయినాథ

ణానగమ్య శ్రీ సాయినాథ

టంకకదాని సాయినాథ

ఠంకాశాహి సాయినాథ

డంబవిరోధి సాయినాథ

ఢక్కానాదప్రియ సాయినాథ

ణతపరిపాలిత సాయినాథ

తత్వజ్ణాని సాయినాథ

థళిథళిపమణి సాయినాథ

దక్షిణామూర్తి సాయినాథ

ధర్మరక్షక సాయినాథ

నక్షత్రనేమి సాయినాథ

పరంజ్యోతి సాయినాథ

ఫకీరరూపి సాయినాథ

బలరామరక్షక సాయినాథ

భక్తిప్రదాయక సాయినాథ

మసీదువాసి సాయినాథ

యజ్ణపురుష సాయినాథ

రఘువంశజ సాయినాథ

లక్ష్మణాగ్రజ సాయినాథ

వనవిహారి సాయినాథ

హఠయోగి సాయినాథ

శమీవృక్షప్రియ సాయినాథ

షట్కర్మీనిజ సాయినాథ

సచ్చిదానంద సాయినాథ

ళబీజాక్షర సాయినాథ

క్షమాశీల సాయినాథ

ఇతి శ్రీ సాయినాథ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం సంపూర్ణమ్.

***ఈ మూలబీజమంత్రాక్షర స్తోత్రమును ప్రతిదినము ఒకసారి, గురువారము తొమ్మిదిసార్లు చదివినవారికి సదా మేలు జరుగును.***


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలిఇయపరచగలరు.

మీ...

    


Post: #2

Thank U very Much Chandu Garu.

అ - ళ బీజాక్షర మంత్రం నాకు ఇంత వరకు తెలియదు.

Once Again Thank U very Much.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)