Post: #1

నే ను Adobe premier Pro 1.5 నేర్చుకుంటున్నాను . 'AVI' or 'DAT' video file ఇందులో  రానవటంలేదు. ఏ రకమ యి న file ని తెచ్చుకోవచ్చు ?

Adobe Photoshop లో బానర్ చేసేటప్పుడు ఒక text HEADING కి boarder line మరియు colour ఎలా వెయ్యాలి తెలియచేయగలరు .

Quote this message in a replyReply

Post: #2
భాస్కర్ గారు,

మీరు అడిగిన ఫోటోషాప్ డౌట్ గురించి ఆల్రెడీ ఈ క్రింది లింక్ లో సమాధానం ఇవ్వడం జరిగింది.

You are not allowed to view links. Register or Login to view.

ఇక ప్రీమియర్ 1.5 avi ఫైల్స్ ను సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ గా open చేయకుండా...file >> import అనే కమాండ్ నుపయోగించండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)