Post: #1

మిత్రులారా

ghost bootable dvd తయారుచేయడం ఎలాగో తెలియజేయండి.

ghost2003.iso image నెట్ నుండి download చెసుకుని C drive backup image తయరుచేశాను.

దానిని magic iso తొ dvd లొకి burn చెసాను 

కాని dvd booting తీసుకోవడంలేదు .

నా సమస్యకు  పరిష్కారం తెలియజేయగలరు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)