Post: #1
మిత్రులారా.....
దిక్కులు ఎనిమిది అని వాటి పాలకులను అష్ట దిక్పాలకులని అంటారని మనకు తెలుసు.
అయితే అష్టదిక్పాలకులెవరు?
ఎవరెవరు ఏ ఏ దిక్కులను పరిపాలిస్తుంటారు?
వారు ఏ ఏ నగరాలలో నివసిస్తూంటారు???
చెప్పరూ....
ముందస్తు ధన్యవాదములతో....
మీ...
Quote this message in a replyReply

Post: #2

(03-Jan-2010 03:43 AM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

మిత్రులారా.....

దిక్కులు ఎనిమిది అని వాటి పాలకులను అష్ట దిక్పాలకులని అంటారని మనకు తెలుసు.

అయితే అష్టదిక్పాలకులెవరు?


ఎవరెవరు ఏ ఏ దిక్కులను పరిపాలిస్తుంటారు?


వారు ఏ ఏ నగరాలలో నివసిస్తూంటారు???


చెప్పరూ....

ముందస్తు ధన్యవాదములతో....

మీ...

దిక్కు - దిక్పాలకుడు - నగరము

తూర్పు - ఇంద్రుడు - అమరావతి

ఆగ్నేయం - అగ్నిదేవుడు - తేజోవతి

దక్షిణం - యముడు - సంయమని

నైఋతిమూల - నిఋతి - కృష్ణగమన

పశ్చిమం - వరుణుడు - శ్రద్ధావతి

వాయువ్యం - వాయువు - గంధావతి

ఉత్తరం - కుబేరుడు - అలకాపురి

ఈశాన్యం - ఈశానుడు - కైలాసం

అదండీ సంగతి!!!!

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)