Post: #1

Adobe Premiere Pro 1.5 గురించి అడిగిన ప్రశ్నకు    మీరు వెంటనే పంపిన జవాబు కు చాలా Thanks  . నేను File > import ద్వారా చేసాను కాని రాలేదు . కాని' wmv ' వచ్చింది .వీడియోలో original sound  ని తొలగించి  audio song ని dub చెయ్యటం కుదరలేదు. original sound , audio song రెండూ వస్తున్నాయి .   original sound  ని తొలగించటం ఎలా ?            

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)