Post: #1
మిత్రులారా....

Auto Run ప్రోగ్రామ్ ఉన్న CD ని CD Drive లో ఉంచినప్పుడు అది Automatic గా Start అయి చికాకు పుట్టిస్తోందా...?

CD ని Drive లో పెట్టేముందు, Shift - ని Press చేసి పట్టుకొని, CD ని Drive లో ఉంచి, కొద్దిసేపటి తరువాత వదలండి. Auto Run ప్రోగ్రామ్ Start కాదు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)