Post: #1

అయ్యా

ఒక sheet1 లో ఉన్న data తో వేరోక sheet2 లో drop down list తయారుచేయడం ఎలా

అలాగే drop down list లో a type చేస్తే a కలిగిన పదాలు వరుసగా రాడానికి ab type చేస్తే ab కలిగిన పదాలు వరుసగా రాడానికి

తగినటువంటి ట్యుటోరియల్ ఉంటే

దయచేసి చెప్పండి

ఇట్లు

మీ

భవదీయుడు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)