Post: #1

Hi Friends,

Very Good Morning,

WISH YOU A HAPPY NEW YEAR

నేను IELTS ప్రిపేర్ కావలేను అని అనుకొంటున్నాను, దయచేసి ఏవ్వరికైన  IELTS Study Material / Tips & Tricks గురించి తెలిస్తె తేలియచేయగలరు. అలాగే ఏవ్వరి దగ్గరైన IELTS Study Material వుంటె Upload చేయగలరని కోరుచున్నాను.

IELTS గురించి ఏ విషయం మేకు తెలిసిన నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

ముందస్తు ధన్యవాదాలతో....

మీ. 

శేఖర్ రేడ్డి

Quote this message in a replyReply

Post: #2
forums.sureshkumar.net siteo ielts cd's upload chesi unaye . try cheyandi
Quote this message in a replyReply

Post: #3
Thanks you redankaiahu garu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)