Post: #1
మిత్రులారా...

కంప్యూటర్ Configuration ని ప్రింట్ చేసుకోండి.

[Image: 2nbg1s6.png]

సర్వీసింగ్ కోసం ఇంజనీర్లు వచ్చినప్పుడు లేక ఇతర సందర్భాలలో సులభంగా మీ కంప్యూటర్ గురించి తెలియాలంటే దాని Configuration ని Print చేసి, జాగ్రత్త చేయడం మంచి అలవాటు. కంప్యూటర్ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు Win + Pause ప్రెస్ చేసి, కనపడే విండో డివైజ్ మేనేజర్ టాబ్ లో ప్రింట్ బటన్ పై క్లిక్ చేసి, సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ సమ్మరీని ప్రింట్ చేయండి.

తరువాత ఎప్పుడైనా సెట్టింగ్స్ మారినా ఆ ప్రింట్ అవుట్ ఆధారంగా తిరిగి తేలికగా Set చేసుకోవచ్చు.
Quote this message in a replyReply

Post: #2
వెరీ గుడ్ పోస్ట్.
కీప్ ఇట్ అప్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)