Post: #1
మిత్రులారా....

విండోస్ లో కమేండ్ ప్రాంప్ట్ వద్ద '.' (Dot) లను టైప్ చేయడం ద్వారా డైరెక్టరీలలో ఏ లెవెల్ వరకూ అయినా వెళ్ళవచ్చు.
దీనిలో గమనించండి :

ఒక Dot కరెంట్ డైరెక్టరీని సూచిస్తే తరువాతి Dots సంఖ్యను బట్టి దానికి పై లెవెల్ డైరెక్టరీలు సూచించబడతాయి.
(ఇక్కడ చుక్కలు జాగత్రగా గమనించండి. అదే అతి ముఖ్యమైన విషయం.)

ఉదాహరణకు.....
C:\1\2\3\4> వద్ద Cd.. అని టైప్ చేస్తే
C:\1\2\3> డైరెక్టరీకి, Cd... అని టైప్ చేస్తే
C:\1\2> డైరెక్టరీకి, Cd.... అని టైప్ చేస్తే
C:\1> డైరెక్టరీకి, Cd..... అని టైప్ చేస్తే

C:\> కి వెళ్ళవచ్చు.


చాలా బాగుంది కదూ....(మరి మీ అక్షింతలు వేసేయొచ్చు. అదే...ఫీడ్ బ్యాక్ ఇచ్చేసేయండి. ఓ పనైపోతుంది.)
Quote this message in a replyReply

Post: #2
in the same way where ever you are just give


CD/

you will be back to your root
Quote this message in a replyReply

Post: #3
Thank you Sir.....
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)