Post: #1
సందేహాన్ని నివృత్తి చేయండి....
మిత్రులారా....

ఎప్పటినుంచో అనుకుంటున్నాను....
ఇలా ఎలా చేస్తారు అని. (ఆఫీస్ అసిస్టెంట్ లో......) మనం మన స్వంత ఇమేజ్ లతో గానీ...లేక ఇతరత్రా ఏమైనా చేయవచ్చా....????

[Image: nn02rm.png]

ఈ విధమైన యానిమేషన్స్....మనం సొంతంగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చా....(ఇక్కడ మనకు ఇష్టమైనవి) వీలైతే Screen Shots సహాయంతో మా అందరికీ వివరించగలరు....

(శోధన...సాధన....విజయానికి సోపానాలు.)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)