Post: #1
How to remove a background of an image using extract filter? Photoshop Tutorial in Telugu >>

ఫోటోషాప్ లో Extract ఫిల్టర్ నుపయోగించి ఒక అబ్జెక్ట్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1.Background రిమూవ్ చేయాలనుకున్న ఏదైనా ఇమేజ్ ని ఓపెన్ చేసి, Filter >> Extract ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

2. Edge Highlighter Tool ను క్లిక్ చేసి అబ్జెక్ట్ ఎడ్జ్ మీద క్రింద చూపిన విధంగా డ్రా చేసి, స్టార్టింగ్ పాయింట్ తో ఎండింగ్ పాయింట్ ను కలపండి.

Photoshop Telugu Tutorials

3. Fill Tool ను క్లిక్ చేసి అబ్జెక్ట్ ఎడ్జ్ చుట్టూ డ్రా చేసిన లైన్ లోపల్ క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

4. Preview బటన్ ను క్లిక్ చేయండి. ఎక్కడైనా ఎడ్జ్ కరెక్ట్ గా లేని యెడల Cleanup Tool Photoshop Telugu Tutorials తో సరి చేసి, OK క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thanks Mahi Garu

Chala manchi tutorial chepparu

Shekar Reddy
Quote this message in a replyReply

Post: #3

చాలా బాగుంది ఈ టిప్ మహేష్ గారు,,

కాని ఈ ఆప్షన్ CS 4 లో లేదు , సెర్చ్ చేస్తే అది ఆప్షనల్ ప్లగ్ ఇన్ అని అంటున్నారు. దయచేసి ఆ ప్లగ్ ఇన్ ఎక్కడ నుండి తీసుకోవచ్చో చేప్పండి . ఈ ట్యుటోరియల్ అందరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ధన్యవాదాలు  


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4

శ్రీను రాగి గారు,

Photoshop Cs3 వరకు మాత్రమే ఆ ఫిల్టర్ include అయి వుంది. cs4 లో magic wand పనితనాన్ని మరింతగా పెంచి, ఈ ఫిల్టర్ ను తీసివేశారు. మీరు ఆప్షనల్ గా ఇన్స్టాల్ చేస్కోవాలనుకుంటే ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేస్కోగలరు.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

Job done !!

Fantastic mahi garu... thanks alot...


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)