Post: #1

 Sir

నేను Fire fox వాడుతున్నాను చాలా బాగా పని చేస్తుంది గాని నాది ఒక doubt

Fire fox లో speed dial ను ప్రస్తుతం నేను వాడుతున్నాను

ఇప్పడు సమస్య ఏమిటంటే నా PC ని format చేయ దలచాను

speed dial లో ఉన్న group windows వేరోక దగ్గర save చేయవచ్చా

ఉంటే మార్గము ను చేప్పగలరు

ఇట్లు

Quote this message in a replyReply

Post: #2
మీరు You are not allowed to view links. Register or Login to view. గురించి ప్రస్తావిస్తున్నారనే ఉద్దేశ్యంతో ఈ సమాధానం :
ఈ స్పీడ్ డయల్ సెట్టింగులలో బ్యాకప్ తీసుకునే సౌకర్యం లభిస్తుంది . గమనించగలరు .

దీనిని ఉపయోగిస్తున్న మిత్రులెవరైనా స్క్రీనుషాటుని జతచేసి వివరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది Smile
Quote this message in a replyReply

Post: #3

speed dial settings ఇలా బ్యాకప్ తీసుకోండి.

1.tools లో Add-ons క్లిక్ చేయండి.

2.Add-ons లో Speeddial క్లిక్ చేసి Options సెలెక్ట్ చేయండి.

3.Speeddial Options window లో settings సెలెక్ట్ చేయండి.

4.settings లో export dails మరియు export settings ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేయండి.

మీరు కేవలం dials మాత్రమే బ్యాకప్ తీసుకోవాలంటే Export Dials సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.

5.ఆ తరువాత మీకు నచ్చిన చోట సెట్టింగ్స్ బ్యాకప్ తీసుకోండి.మీరు సిస్టం ఫార్మాట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డెస్క్ టాప్ పై కాకుండా ఏదైనా డ్రైవ్లో బ్యాకప్ తీసుకోండి.

తరువాత ఎప్పుడైనా మీ సెట్టింగ్స్ తిరిగి పొందాలనుకుంటే పైన 4th స్టెప్ లో Import settings సెలెక్ట్ చేసి మీరు సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయండి.

Quote this message in a replyReply

Post: #4

mn48 గారు

srinath గారు

ధన్యవాదములు

స్ర్కీన్  షాటుని జతచేసిన  వివరణ చాలా ఉపయోగకరంగా ఉంది

ఇట్లు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)