Post: #1

అయ్యా,

నాకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 ఉపయోగిస్తున్నప్పుడు జినైన్ కాదని మెస్సేజి వస్థోంది. నేను కూడా You are not allowed to view links. Register or Login to view. ను దీనికి కూడా అప్లై చెయ్యవచ్చా?

లేనిచో సరియైన సొల్యూషన్ తెలుపగలరు.

ముందస్తు ధన్యవాదములు.

Quote this message in a replyReply

Post: #2
నాకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 ఉపయోగిస్తున్నప్పుడు ఇటువంటి మెస్సేజి వస్థోంది. సొల్యూషన్ తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #3

(09-Jan-2010 11:41 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

అయ్యా,

నాకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 ఉపయోగిస్తున్నప్పుడు జినైన్ కాదని మెస్సేజి వస్థోంది. నేను కూడా You are not allowed to view links. Register or Login to view. ను దీనికి కూడా అప్లై చెయ్యవచ్చా?

లేనిచో సరియైన సొల్యూషన్ తెలుపగలరు.

ముందస్తు ధన్యవాదములు.

అయ్యా,

ఇదిగోనండీ తెరపట్టు.

రోజులో మొదటిసారి ఆఫీస్ అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి వస్తుంది. కానీ తరువాత రాదు.

రెమైండ్ మి లాటర్ మెస్సేజ్ నొక్కి ఇప్పటి వరకు ఉపయోగించుకుంటున్నాను.

కానీ మిత్రులు దీనికి సొల్యుషన్ చూపగలరని ఆశిస్తూ....

ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #4

చందు గారు,

ఈ You are not allowed to view links. Register or Login to view. లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందేమో చూడండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)