Post: #1

కర్ణపీడాసనము


చేయు విధానముః


హలాసనములో ఉండి మోకాళ్ళు రెండు చెవులకూ తగులునట్లు చేస్తారు. కావున దీనిని కర్ణపీడాసనము అంటారు.

ఫలితములుః


వెన్నెముకలోని నాడీ మండలము అంతయు బాగా సాగదీయబడును. వంచబడును. అందువల్ల రక్త ప్రసరణ బాగా జరుగును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)