Post: #1

Dear Friends....!!

మిత్రులారా...!!

ఏదైనా ఒక ఫార్మేట్ లో ఉన్న ఏదైనా ఫొటోలను అర్జంటుగా సమయం లేని పరిస్థితులలో వేరే ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయడంగానీ, లేదా కన్వర్ట్ చేసే పరిస్థితి సంభవించినపుడు లేదా మనం ఏదన్నా ప్రయోగం చేసేటప్పుడు తగిన విధంగా ఫార్మేట్ లో ఫొటోలను అప్ లోడ్ చేయడం....మార్పులు చేయడం....చేయాల్సి వచ్చినపుడు....

ఫొటో షాప్ సిస్టమ్ లో అందుబాటులో లేదు అని అనుకుందాం.   అప్పుడు ఏం చేయాలి.  వివిధ రకాల ఫార్మేట్ లలోకి కన్వర్ట్ చేసే వివిధ రకాల సాఫ్ట్ వేర్లు కూడా లేవనుకోండి.  (ఆన్ లైన్ వి ఉన్నాకూడా అవి అంత సురక్షితమేనా...?  (డేటా విషయంలో))

సరే...అసలు విషయంలోకి వద్దాం.

మీ వద్ద Snag It అనే screen capture Software ఉంటే చాలు.  

ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం.

ఇక అంతే నండీ....నేను చెప్పాల్సింది తెరపట్టులు (Screen Shots ) మీకు చెప్పేశాయి కాబట్టి....!!

మీరూ ప్రయత్నించి చూడండి.

 

Quote this message in a replyReply

Post: #2
Sumani garu could you please provide the download link ?
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)