Post: #1

You are not allowed to view links. Register or Login to view.

ఇమేజి ఎడిటింగ్ కు సంబంధించిన ఫోటోషాప్, ఫోటో ఇంపాక్ట్ లాంటి సాఫ్ట్వేర్ల ట్యుటోరియల్స్ ఇక్కడ లభిస్తాయి. అలాగే మెంబర్స్ తమకు తెలిసిన సంబంధిత పోస్టులను చేయగలరు.    

ఈ విభాగంలొ ఈ క్రింది దానిలొ

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

 ఒక ఫొటొని అందంగా  చెయ్యటం చూపించారు . క్రింద ఇచ్చిన లింక్ లొ దాని తాలుకు వివరాలు, అది ఎలా చెయ్యాలొ ఉంటాయని భ్రమ పడ్డాను . కాని అందులొ  4shared  అనే టూల్ బార్ ఉంది . ఆ టూల్ బార్ వల్ల నా కు చాల ఇబ్బందిగా ఉంది. దానిలొ ఫోటోని అందంగా ఎలా చెయ్యాలొ ఉంటుందని చాలా వెతికాను . భంగపడ్డాను

అది ఉపయోగించడం నాకు చేత కాలేదా ? అది టూల్ బార్ అనే విషయం ఎందుకు వ్రాయలేదు? సభ్యులకు సరియైన సమాచారం ఇవ్వండి .

Quote this message in a replyReply

Post: #2

గోమఠం భాస్కర్ గారు,

మీరు కింద చూపినట్లుగా బ్లూ కలర్ డౌన్లోడ్ బటన్ ను క్లిక్ చేస్తే, అనురాగ్ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి, గ్రీన్ కలర్ బటన్ ను క్లిక్ చేస్తే, ఈ ఫ్రీ ఫైల్ షేరింగ్ సైట్ కు సంబంధించిన టూల్ బార్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఒక్కో సైట్ లో ఒక్కో విధంగా డౌన్లోడ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు సరిగా గమనించి డౌన్లోడ్ చేస్కొంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఉదా: కు , క్రింద గ్రీన్ బటన్ మీద గమనించండి. 4shared Desktop అని ఉంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేయడం వల్లనే ఈ పొరపాటు జరిగింది. Smile

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

        
వెంటనే జవాబు పంపినందుకు many many thanks . అలగే  చిన్న సవరణ , నా  పేరు లో  'm' బదులుగా  'w'  ని పలుకుతున్నారు . చాలా మంది గోమఠం అయితే  గౌతమ్ అని  అంటున్నారు . ఇలా ఎందుకు జరుగుతుందో  నాకు కూడా తెలియదు .  తెలుగులో అయితే ' గోమఠం ' అని ఇంగ్లీష్ లో అయితే

' gomatham '  అని చదవాలి

జరిగిన పొరపాటు సరిచేయటం జరిగినది. గమనించ ప్రార్ధన - మహిగ్రాఫిక్స్ ఫోరం

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)