Post: #1

మంచి సమాచారం యిస్తూ సందేహాలకు జవాబులు యిస్తున్న మహి గ్రాఫిక్స్ వారికి చాలా Thanks . ' krutagnyatalu ' అని తెలుగులో వ్రాయాలని చూసాను కాని తెలియలేదు .

నాకు యింకో ప్రశ్నకు సమాధానం యివ్వగలరు . నేను intex PC TV CAPTURE కొన్నాను . CD install  చేస్తుంటే error వచ్చింది . దాని screen shot కూడా పంపిస్తున్నాను . ఏం చేయాలొ తెలియచేయగలరు .

screen shot ని ఎలా పంపించాలో చాలా వెతికాను కాని తెలియలేదు .

Quote this message in a replyReply

Post: #2
భాస్కర్ గారు,

టీవీ ట్యూనర్ కార్డ్ ను pci slot లో కరెక్ట్ గా insert చేశారో లేదో చెక్ చేయండి. లేదా ఇంకో pci slot కి మార్చండి..తర్వాత installation try చేయండి. స్క్రీన్ షాట్ ఎలా పెట్టాలో క్రింది లింక్స్ లో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మీరు తెలుగులొ టైప్ చేయడానికి బరహా వాడుతున్నట్లైతే ఈ లింక్ లొని కీబోర్డ్ సహాయం తీసుకోండి You are not allowed to view links. Register or Login to view.

కృతజ్ఞతలు

kRutaj~jatalu [Thanks]

Quote this message in a replyReply

Post: #4

భాస్కర్ గారికి ,

నాకు తెలిసినది నేను కూడా మీతో షేర్  చేసుకుంటాను .GOOGLE TRANSLITERATIO  ఓపెన్ చేసి
మీకు కావలసిన భాషలో  TYPE  చేసుకొండి.

ఈ విధంగా      " KRUTAGNATALU "  కృతఙ్ఞతలు.

ధన్యవాదముల తో  

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)