Post: #1

windows error:" The driver is not ready for use" నా  సిస్టం లో  ఈ problem  బాక్స్  గ వస్తుంది . ప్లీజ్ హౌ  to solve  this problem ?
Any body please solve this error how to remove from my system.

Thanking you,

Raghaavendra RAo.V


Post: #2
Bios లో floppy drive disable చేయండి. ఇంకా అదే ప్రాబ్లమ్ ఉంటే...ఆ ఎర్రర్ సిస్టమ్ స్టార్ట్ అయినపుడు వస్తుందా..ఏ సమయంలో ఆ ఎర్రర్ కనిపిస్తుంది...లాంటి విషయాలతో రిప్లై ఇవ్వండి...ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]

Post: #3

సర్,

ధన్యవాదములు,  bios లో మార్చి చూసాను .కాని system  వర్క్  చేసినంత సేపు  ఆ error  వస్తూనే వుంది. Delete చెస్తునాను మరల వస్తుంది.నిజంగా  చాల చిరాకు పెడుతుంది .Format తప్ప మార్గం లేదా?

ధన్యవాదముల తో

రాఘవేంద్ర రావు


Post: #4

రాఘవేంద్ర రావు గారు

ఇలా చేసి చూడండి

Start>Control Panel>System>Hardware tab>device manager>FloppyDisk Drives>Floppy Drive-->Disable

తర్వాత సిస్టం ను రీబూట్ చేయండి



Post: #5

ప్రసాద్ గారు ,

ధన్యవాదములు ,మీరు చెప్పిన్నట్లుగా చేసి చూసాను .కాని మార్పేమీ లేదు. అందువలన format  చేశాను .ఇప్పడు error రావడంలేదు. సర్ ఒక సలహా ఇవ్వగలరు
system ఎన్ని సార్లు format చేయవచ్చు? సమాధానం లేటయింది క్షమిచండి .

ధన్యవాదములు తో

రాఘవేంద్రా రావు


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)