Post: #1

సాక్షాత్ శ్రీ గురు దత్తాత్రేయుడు కొలువైయున్న ఈ వెబ్సైటును దర్శించండి, ఆ క్షేత్రమాహాత్మ్యం తెలుసుకోండి మరియు వారు అందించిన అమూల్యమైన విషయములను తెలుగు పిడియఫ్ ల ద్వారా డౌన్లోడు చేసుకొని ఆచరించి తరించండి.

శ్రీ గురు దత్తాయనమః

ఆ వెబ్సైటును దర్శించు మార్గముః You are not allowed to view links. Register or Login to view.


గురువు లేనివాడు కండ్లున్నా గ్రుడ్డివానితో సమానము.

మంచి/ఉన్నత (ఇక్కడ మంచి /ఉన్నత అంటే వ్యక్తిని సామాజికముగా, ఆధ్యాత్మికముగా మరియు మానసికముగా ఎదుగుటకు అని అర్థము)మార్గదర్శనము చేసే గురువు ప్రతి మానవునికి తప్పనిసరి. ఆ గురువు అమ్మఅయినా కావచ్చు,నాన్న అయినా కావచ్చు, మరెవరైనా ఏరూపమైనా కావచ్చు(చెట్టుఅయినా, పిట్ట అయినా, జంతువయినా).

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2
good Thanks

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)