Post: #1
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మల్టిమీడియాను ఎంబెడ్ చేయటం ఎలాగొ అటాచ్ మెంట్ లో ఇచ్చిన డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకుని చూడండి!

నేను తయారు చేసిన ఫైల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


You are not allowed to view links. Register or Login to view.

RAR ఫైల్ ను WinRAR తో ఓపెన్ చేసి HIV-AIDS Trg అనే ఫోల్డర్ ను డెస్క్ టాప్ పైకి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి దానిలో 7 వ స్లైడ్ లో ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఒక వేళ మీకు ఆ మల్టి మీడియా ఫైల్ ఓపెన్ కాకపోతే, ఆ ఇమేజ్ పై రైట్ క్లిక్ చేసి Edit Hyperlink అనే దానిని క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ లోని ఫ్లాష్ ఫైల్ పాత్ ఇవ్వండి. అపుడు మరల ఇమేజ్ పై క్లిక్ చేస్తే మీకు ఆ మల్టిమీడియా ఫైల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఓపెన్ అవుతుంది.


ఒక విజ్ఞప్తి: ప్రతి మే నెల 3వ ఆదివారం ఎయిడ్స్ వ్యాధితొ మరణించిన వారి సంస్మరణార్ధం మరియూ HIV/AIDS తో జీవిస్తున్నవారికి చేయూతగా ప్రతి జిల్లా లోనూ International AIDS Candlelight Memorial Day జరుపుతూ Candles తో Rally ఉంటుంది. మీకు వీలైతే మీరూ పాల్గొని మీ సంఘీభావాన్ని కూడా వ్యక్తపరచవచ్చు.
Quote this message in a replyReply

Post: #2
మంచి ఉదాత్త భావంతో....సాంకేతిక విషయాన్ని.....అలాగే....మానవత దృక్పధాన్ని గూర్చి తెలియజేసినందులకు మేమంతా మీకు రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు గురువుగారు. అందరూ మీలాగే ఆలోచిస్తే....ఎంత బావుండును....????
Quote this message in a replyReply

Post: #3

(13-May-2009 06:08 PM)Prasad Wrote: You are not allowed to view links. Register or Login to view.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మల్టిమీడియాను ఎంబెడ్ చేయటం ఎలాగొ అటాచ్ మెంట్ లో ఇచ్చిన డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకుని చూడండి! నేను తయారు చేసిన ఫైల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి You are not allowed to view links. Register or Login to view. RAR ఫైల్ ను WinRAR తో ఓపెన్ చేసి HIV-AIDS Trg అనే ఫోల్డర్ ను డెస్క్ టాప్ పైకి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి దానిలో 7 వ స్లైడ్ లో ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఒక వేళ మీకు ఆ మల్టి మీడియా ఫైల్ ఓపెన్ కాకపోతే, ఆ ఇమేజ్ పై రైట్ క్లిక్ చేసి Edit Hyperlink అనే దానిని క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ లోని ఫ్లాష్ ఫైల్ పాత్ ఇవ్వండి. అపుడు మరల ఇమేజ్ పై క్లిక్ చేస్తే మీకు ఆ మల్టిమీడియా ఫైల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఓపెన్ అవుతుంది. ఒక విజ్ఞప్తి: ప్రతి మే నెల 3వ ఆదివారం ఎయిడ్స్ వ్యాధితొ మరణించిన వారి సంస్మరణార్ధం మరియూ HIV/AIDS తో జీవిస్తున్నవారికి చేయూతగా ప్రతి జిల్లా లోనూ International AIDS Candlelight Memorial Day జరుపుతూ Candles తో Rally ఉంటుంది. మీకు వీలైతే మీరూ పాల్గొని మీ సంఘీభావాన్ని కూడా వ్యక్తపరచవచ్చు.

మీరు చెప్పినట్లుగా నేను try చేసాను కాని ఫైలు ఒపెన్ అగుట లేదు. ఏలా చేయాలో తేలుపగలరు.

K. Narasimha Murthy

Quote this message in a replyReply

Post: #4

K. Narasimha Murthy గారు

మీరు ప్రయత్నం చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ , దాని లొ ఎంబెడ్ చేయబడిన మల్టి మీడియా ఫైల్ తో సహా ఒక ఫోల్డర్ లో జిప్ చేసి ఏదైనా సైట్ కు అప్ లోడ్ చేసి లింక్ ఇవ్వండి. నేను చూసి సమస్య ఎక్కడ ఉందో,  ఎలా పరిష్కరించాలో తెలియచేస్తాను.

Quote this message in a replyReply

Post: #5

మీరు ఇచ్చిన లింకు లోని ఫైల్ డవున్‌లోడ్ చేసి open చేసి చూస్తే open కాలేదు. మీరు చెప్పిన ప్రకారం ఫైల్ path కూడా ఇచ్చి చూశాను. అది కూడా పని చేయలేదు. కారణం తెలియుట లేదు.

K. Narasimha Murthy

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)