Post: #1

బ్రతుకు మీద నమ్మకాన్ని

అమ్మలేక,

ధైర్యాన్ని అప్పు తెచ్చుకున్నాను .

ఎంతో ఎత్తుగా నిర్మించుకున్నాను

నమ్మకాన్ని కడలి తరంగాల్లా.

మీగడతరకల్లాంటి మోసపు మాటల

వెనక చీకటి కనబడలేదు.

కమ్మనైన ఆశల పొదల్లో

పిల్లోడిలా ఆడుకున్నా,

హిపోక్రసి ముల్లు

గుచ్చి గుచ్చి బాధపెడుతున్నా,

ప్రపంచం మీద నమ్మకం పోవట్లేదు!

అర్థం కావట్లేదు అసలు.

కెరటాల మనసులోని సుడి,

 

ముసుగు తొలగింది

ఏమీ లేదక్కడ. చీకటి తప్పా..

వెక్కిరించిన కెరటాలు

చప్పున దిగి నీళ్లలో కలిసాయి

నిశ్శబ్దంగా....

అర్థం కాక నేను ఆ ఒడ్డున నిర్వికారంగా.... తల దించుకుని !!


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2

nammakam , aasa ee rende kadaa jeevitaanni nadipinchevi....


kavita chaala baagundi.


Quote this message in a replyReply

Post: #3


కొన్ని విశయాలు అర్థమవ్వడానికి కొంత జీవితాన్ని కోల్పోక తప్పదు.

నిజమే నమ్మకం - ఆశ ఈ రెండే జీవితాన్ని నడుపుతున్నాయి.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
mee manasuni aavishkarinchaaru.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)