Post: #1

కుక్కుటాసనము


కుక్కుటాసనముః


పద్మాసనములో కూర్చుని, చేతులను పాదము, పిక్కల మధ్యనుండి దోపి, అరచేతులు నేల మీద ఆనించి, కాళ్ళను పిఱ్ర్రలను నేలపైకి లేపవలయును. శ్వాస కుంభించి లేచి, శ్వాస వదులుచు నేలమీద కూర్చొనవలయును.

కుక్కుటము అనగా కోడి, కోడి కాళ్ళవలే రెండు చేతులను భూమిమీద ఆనించి, శరీరమునంతను పైకి లేపుటచే దీనికి కుక్కుటాసనమను అని పేరు.

ఫలితములుః


1. భుజబలము, బాహుబలము అభివృద్ధి చెందును.

2. ఛాతీకండరములు బలపడును.

3. ఊపిరితిత్తులు బలపడును.

4. రక్తం శుభ్రపడును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)