Post: #1

హాయ్ ఫ్రేండ్స్,

system restore లో 'restore my computer to an earlier time' option select చేసుకున్నప్పుడు  కేవలం గడిచిన రెండు నెలల restore points నే చూపిస్తున్నది. అలాకాక అంతకు ముందటి లేక కనీసం 6 నెలల restore points ఉండేటట్టు settings చేసుకోవడం ఎలా?

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)